"రామకృష్ణ పరమహంస" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (r2.6.4) (యంత్రము కలుపుతున్నది: eu:Ramakrishna)
death_place = [[కాశీపూర్]] లోని ఒక ఉద్యాన గృహంలో|
}}
'''శ్రీ రామకృష్ణ పరమహంస''', (పుట్టినప్పుడు పేరు '''గధాధర్ ఛటోపాధ్యాయ''') ([[ఫిబ్రవరి 18]], [[1836]] - [[ఆగష్టు 16]], [[1886]]) ఒక హిందూ మతఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. 19 వ శతాబ్దపు "[[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం]]" లో ఈయన ప్రభావము చాలా ఉంది.
 
భారత దేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు మరియు ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. <ref name="mg1">Gupta, Mahendranath, "Three Classes of Evidences" in ''Sri Sri Ramakrishna Kathamrita'', (Kolkata:Kathamrita Bhavan, 1901,1949- 17th edition),Part I, introductory page</ref> అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను చాలా మటుకు రచించెను.
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/686579" నుండి వెలికితీశారు