దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==అవార్డులు ==
 
వికీలో ప్రతిభను గుర్తించడానికి అవార్డులు ఇచ్చే అలవాటు కలదు
 
ఈ కోవలోనే నేనొక అవార్డును ప్రతిపాదిస్తున్నాను
 
దీని పేరు " ఈ వారపు వికీ - ఉత్తమ వ్యాసము "
 
:దీనికి ఉండవలసిన లక్షణాలు
 
#వ్యాసము చక్కగా వికీ ఫార్మటులో వ్రాసి ఉండవలెను
#వ్యాసముపై మంచి చర్చ జరిగి ఉండవలెను
#వ్యాసము వికీ అనుసరించి తటస్థ దృక్కోణములో ఉండవలెను
#వ్యాసము అన్ని అభిప్రాయములు స్పృసించవలెను
#వ్యాసములో చక్కని బొమ్మలు ఉండవలెను
#వ్యాసము పూర్తిగా తెలుగులో ఉండవలెను
#ఓకవేళ వ్యాసము అనువదించినది అయితే వ్యాసానికి తెలుగు వారికి సంభంధించిన, తెలుగు సంస్కృతికి సంభందించిన వివరములు జతచేయబడి ఉండవలెను
 
==యజ్ఞాలు ==
 
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Chavakiran" నుండి వెలికితీశారు