పల్లవి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పల్లవి : పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి ...
(తేడా లేదు)

05:06, 21 జనవరి 2012 నాటి కూర్పు

పల్లవి : పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.
అనుపల్లవి : పల్లవి తర్వాత పాడే మొదటి చరణం.
చరణాలు : చరణాలు పల్లవి తర్వాత పాడే భాగము. ఇవి సామాన్యంగా 3-5 ఉంటాయి.


పల్లవి ఉదాహరణ :
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం


అనుపల్లవి ఉదాహరణ :
సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన


శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం

మొదటి చరణం ఉదాహరణ :
సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
సపస దరిసనిదపమగ నిస మగరిసనిస
సగమ గమప మపనిస గరిసని సనిదప సనిదపమ


శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం

"https://te.wikipedia.org/w/index.php?title=పల్లవి&oldid=687417" నుండి వెలికితీశారు