దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 108:
== తెవికీ పాలసీలపై ఒక చర్చ ==
[[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)#తెవికీలో పాలసీలు|వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)]] పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 08:38, 29 ఏప్రిల్ 2008 (UTC)
 
==స్వాగతం==
శేషగిరిరావు గారు. ఈ మధ్య కాలంలో మీరు వికీపీడియాలో రచనలు చేయడం లేదు. సమయాభావమనే అనుకుంటున్నాం. ప్రస్తుతం తెలుగు వికీపీడియాకు పునరుత్తేజాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాము. అందుకు మీవంటి అనుభవజ్ఞులైన వారి సహాయం ఎంతో అవసరం. అందువలన మిమ్మల్ని తిరిగి వికీలో రచనలు చేయమని విన్నవించుకుంటున్నాము.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 09:42, 21 జనవరి 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Seshagirirao" నుండి వెలికితీశారు