నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నాగ్పూర్ లోకసభ నియోజకవర్గం (Nagpur Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకస...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నాగ్పూర్ లోకసభ నియోజకవర్గం (Nagpur Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 12 సార్లు విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ సభ్యుడు ఒక్కోసారి విజయం సాధించారు.
==నియోజకవర్గంలోని సెగ్మెంట్లు==
#నాగ్పూర్ నైరుతి
#నాగ్పూర్ దక్షిణ
#నాగ్పూర్ తూర్పు
#నాగ్పూర్ మధ్య
#నాగ్పూర్ పశ్చిమ
#నాగ్పూర్ ఉత్తర
==విజయం సాధించిన అభ్యర్థులు==