నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
*2004: విలాస్ ముత్తెమ్వార్ (కాంగ్రెస్ పార్టీ)
*2009: విలాస్ ముత్తెమ్వార్ (కాంగ్రెస్ పార్టీ)
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విలాస్ ముత్తెమ్వార్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన బన్వారిలాల్ పురోహిత్‌పై 24,399 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. విలాస్‌కు 3,15,148 ఓట్లు రాగా, బన్వారీలాల్‌కు 2,90,749 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి మాణిక్‌రావ్ వైద్యకు 1,18,741 ఓట్లు లభించాయి.