పంక్తి 143:
 
:: అర్జునరావుగారూ! ఆలస్యానికి మన్నించండి. ఈ శీర్షికలో మీరు కూడా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఈ శీర్షికపై నా కృషి కూడా కొనసాగిస్తాను. నాకు సమయం ఉన్నపుడు ఒక నెల ముందే వ్యాసాలను స్థిరం చేసేవాడిని. ఇప్పుడు కూడా అలా చేయడానికి ప్రయత్నిస్తాను. పరిచయం గురించి మీరు వ్రాసినదానిని పరిశీలిస్తాను. [[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 19:32, 15 జనవరి 2012 (UTC)
== నిర్వాక హోదా ==
కాసు బాబు గారూ ! నా నిర్వాహక హోదాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.[[వాడుకరి:T.sujatha|t.sujatha]] 04:35, 23 జనవరి 2012 (UTC)