వికీపీడియా:మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

చి more subheadings
పంక్తి 35:
దీని వెనుక ప్రధాన ఉద్దేశం మీరు సేకరించిన సమాచారం మొత్తం, మీ పాఠకులు ఎటువంటి సందేహాలు లేకుండా జీర్నించేసుకోవడానికి.
 
== మూలాలను వ్యాసాలలో చేర్చే విధానం ==
వికిపీడియాలో మూలాలను రెండు రకాలుగా చేర్చవచ్చు. మొదటిరకంలో మీరు రాస్తున్న వ్యాస భాగంలో సమాచారం చేర్చిన దగ్గరే మూలాన్ని కూడా ప్రస్తావించవచ్చు. లేదా వాటన్నిటినీ వేరుగా మూలాలు అనే విభాగంలో చేర్చవచ్చు. మూలాలను ఏరకంగా చేర్చినాకూడా వాసాన్ని చదివేవారికి ఒకే రకంగా కనిపిస్తాయి. కాకపోతే వ్యాసాన్ని మార్పులు చేసేవారికి ఏదో ఒక రకమయిన విధనమే నచ్చవచ్చు. అప్పుడు వారు వారికి నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు.
 
=== విధానం ఒకటి ===
 
=== విధానం రెండు ===
ఈ మూసలను మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ విధముగా ఉపయోగించాలి.
 
'''<nowiki>{{చూడు|పేరు}}</nowiki>''' - ఈ మూసను వ్యాసము మధ్యలో ఉపయోగించాల్సి ఉంటుండి. మీరు చేర్చబోయే ఏదయినా అంశమునకు ఆధారాలు, రుజువులు అవసరమయిన చోట్ల ఈ మూసను తగిలించండి. ''పేరు'' అనేది మీరు ఇచ్చే ఆధారాలకు లేదా మూలాలకు గుర్తుగా, వ్యాసములో ఉన్న మరే ఇతర ''పేర్లతో'' కలిసిపోకుండా ప్రత్యేకంగా ఇవ్వవలిసిన నామము. దీంతో మీరు చేర్చిన విషయం నుండి మూలాన్ని చేరుకోవడానికి ఒక లింకు ఏర్పడుతుంది.
 
'''<nowiki>{{మూలం|పేరు}}</nowiki>''' - ఈ మూసను మూలాలు లేదా రిఫరెంసులు విభాగాలలో, మూలాల చిరునామాకు ముందు తగిలించవలసి ఉంటుంది. దానివలన ఒక ఈ మూలము నుండి ఏ విషయానయితే సేకరించారో ఆ వివరణకు ఒక లింకు ఏర్పడుతుంది.
====ఉధాహరణ====
ఈ మొత్తం ప్రక్రియ వలన చదివేవారు మన రచనలను సులువుగా నిర్ధారించోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు{{చూడు|en3}}{{చూడు|en4}}.
 
ఈ మొత్తం ప్రక్రియ వలన చదివేవారు మన రచనలను సులువుగా నిర్ధారించోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు.
ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు<nowiki>{{చూడు|en3}}{{చూడు|en4}}</nowiki>.
 
# {{మూలం|en3}} [http://en.wikipedia.org/wiki/Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference వికీపీడియాను మూలంగా ఉపయేగించవచ్చా?(ఆంగ్లం)]
# {{మూలం|en4}} [http://en.wikipedia.org/wiki/Wikipedia:Why_Wikipedia_is_not_so_great వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?(ఆంగ్లం)]
<nowiki># {{మూలం|en3}} [http://en.wikipedia.org/wiki/Criticism_of_Wikipedia#Usefulness_as_a_reference వికీపీడియాను మూలంగా ఉపయేగించవచ్చా?(ఆంగ్లం)]</nowiki>
<nowiki># {{మూలం|en4}} [http://en.wikipedia.org/wiki/Wikipedia:Why_Wikipedia_is_not_so_great వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?(ఆంగ్లం)]</nowiki>
 
==ఎటువంటి మూలాలను చేర్చాలి==
==ఇంటర్‌నెట్‌లో వెబ్‌పీజీలకు లొంకున మూలాల పేజీలను తొలగించినప్పుడు ఏంచేయాలి==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:మూలాలు" నుండి వెలికితీశారు