జటాయువు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: mr:जटायू (रामायण)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[ఫైలుFile:Raja Ravi Varma-Ravana, Jadayu Sitavadha, Jathayu1906.jpg|thumb|right|రావణాసురుడు జఠాయువు రెక్కలు నరికి వేయుట ([[రవివర్మ]] చిత్రం)]]
'''జటాయువు''' (''Jatayu'') [[రామాయణం]]లో [[అరణ్యకాండ]]లో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). ఇతను [[శ్యేని]], [[అనూరుడు|అనూరుల]] కొడుకు. [[సంపాతి]] ఈతని సోదరుడు. [[దశరథుడు]] ఇతడి స్నేహితుడు. [[రావణుడు]] [[సీత]]ని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో పోరాడి ఓడిపోతాడు. చివరకు [[రాముడు|రాముడి]]కి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జటాయువు" నుండి వెలికితీశారు