"సున్నుండ" కూర్పుల మధ్య తేడాలు

1,882 bytes added ,  10 సంవత్సరాల క్రితం
merged the articles
(merged the articles)
[[బొమ్మ:sunni undalu.jpg|thumb|right|150fx|నోరూరించే సున్నిఉండలు]]
{{విలీనం|సున్ని ఉండలు}}
'''సున్ని ఉండలు''' పోషక పదార్ధాలు అధికంగా కల [[మినుములు|మినుముల]] మరియు [[గోధుమ|గోధుమల]] యొక్క మిశ్రమ [[మిఠాయి]]లు. ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ, ఎక్కువకాలం నిలువఉండేందుకుగానూ మంచి మిఠాయిలుగా సున్ని ఉండలను పేర్కొంటారు. '''సున్నుండ''' ఒక తెలుగు పిండివంట. దీనిని ఎక్కువగా కోస్తా ప్రాంతంలో తయారు చేస్తారు.
 
==తయారుచేయు విధానము==
==తయారీ విధానం==
===కావలసిన పదార్థాలు===
మినుములను మరియు గోధుమలను వేయించి,మెత్తగా పిండి ఆడించుకొని ఆ మిశ్రమానికి పొడిగా చేసిన [[బెల్లం|బెల్లము]]ను కలిపి ఉంచుతారు. ఆ పొడిని బాణలిలో వేసి తగినంత [[నెయ్యి]] పోస్తూ వేడిచేస్తూ కలియబెడతారు. బాగా వేడి అయిన తరువాత దానిని గుండ్రటి ఉండలుగా చేతి పట్టుతో బిగిస్తూ పోతారు. ఆవిధంగా సున్ని ఉండలు సిద్దం.
 
==వివిద ప్రాంతాలలో సున్ని ఉండలు==
సున్ని ఉండలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇతరప్రాంతాలలో సైతం వాడుతారు. ఆంధ్రప్రాంతంలో అధికంగా వీటిని పెద్దపండుగగా వ్యవహరించే [[సంక్రాంతి]] కి ప్రతి ఇంట్లో చేస్తుంటారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/689020" నుండి వెలికితీశారు