"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

చి
 
===జెర్రికో కాలు విరిగినట్టు===
ఎక్కడో కొద్దిగా నష్టం వచ్చినా ఏమీ ఇబ్బంది లేదని, జెర్రికి వంద కాళ్లు వుంటాయి. అందులో ఒక కారు విరిగినా వచ్చిన నష్టం ఏమి లేదు.
 
===జన్నకిడిచినట్టు===
[[యజ్ఞం]] అంటే జన్నం. యజ్ఞంలో బలి ఇచ్చే [[పశువు]]లను బాగా మేపుతూ ఉండేవారు. వాటికి తినటం తప్ప వేరే పని ఏమీ ఉండదు. అలా ఏ పనీ చేయకుండా తిని తిరిగే వారిని అచ్చోసిన ఆంబోతు అంటారు
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/689080" నుండి వెలికితీశారు