వికీపీడియా:నిరోధ విధానం: కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
పంక్తి 37:
{{seemain|Wikipedia:నిషేధ విధానం}}
 
నిషేధించబడ్డ సభ్యులు వికీపీడియాలో రచనలు చెయ్యళేరుచెయ్యలేరు. నిషేధాలు కింది కారణాల వలన జరగవచ్చు:
* నిషేధించాలని సముదాయంలో విస్తృతాభిప్రాయం
* [[వికీపీడియా:మధ్యవర్తిత్వ సంఘం|మధ్యవర్తిత్వ సంఘం]] ఇచ్చిన తీర్పు
పంక్తి 43:
* వికీమీడియా [[m:Board of Trustees|ట్రస్టీల బోర్డు]] ఇచ్చిన తీర్పు
 
ఏదైనా సభ్యనామం, ఇప్పటికే నిషేధించబడిన సభ్యుని మరో అవతారమని స్పష్టంగా తేలిపోతే దాన్ని కూడా అలాగే నిషేధించవచ్చు. ఈ విషయంపై చర్చ కొరకు [[:en:Wikipedia:Sock puppet|ఇంగ్లీషు వికీపీడియా]] చూడండి. కొత్త అవతారాల పై విధించిన నిషేధాలెపుడు వివాదాస్పదం అవుతూ ఉంటాయి.
 
===అజ్ఞాత మరియు బహిరంగ ప్రాక్సీలు===