అమరశిల్పి జక్కన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
శిల్పకళా ప్రావీణుడైన [[జక్కన్న]] జీవితచరిత్ర ఆధారంగా [[బి.ఎస్.రంగా]] 1964లో నిర్మించిన చారిత్రాత్మక చిత్రం [[అమరశిల్పి జక్కన]]. శిల్పకళకు ప్రాణంపోసే రాతిబండలపై [[సి.నారాయణరెడ్డి]] రచించిన ''ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో-ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో'' పాట ఇప్పటికీ ప్రజాదరణ చెంది మనల్ని ఆలోచింపజేస్తుంది.
 
==పాత్రలు-పాత్రధారులు==
*అక్కినేని నాగేశ్వరరావు - జక్కన్న
 
==చిత్రం వివరాలు==
"https://te.wikipedia.org/wiki/అమరశిల్పి_జక్కన" నుండి వెలికితీశారు