మరియమ్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ckb:مەریەمی پاکیزە
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మరియమ్''' ([[ఆంగ్లం]] : [[:en:Mary (mother of Jesus)|Mary]]) ఇమ్రాన్, హన్నా బిన్తె ఫాఖూజ్ అనే [[దావూద్]] వంశ దంపతులకు పుట్టి [[బైతుల్ ముఖద్దస్]] మస్జిద్ కి దైవ సేవకై అప్పగించబడిన పవిత్రురాలు. [[జకరియా]] ప్రవక్త ఆమెకు సంరక్షకుడిగా ఉండి [[అల్లాహ్]] వాక్యాలను ఉపదేశించాడు. అగోచర విషయాలు మరియమ్ కు అల్లాహ్ తెలియజేసినట్లు [[ఖురాన్]] లోని [[ఆలె ఇమ్రాన్]] :42-47 లో ఉంది. ఈమెకు స్వర్గ ఫలాలు కాలంకానికాలంలో కూడా ఆహారంగావచ్చాయి. దేవుని వాక్శక్తి ద్వారా గర్భవతియై [[ఈసా]] ప్రవక్తను కన్నది. ఈమె పేరుతో ఖురాన్ లో 19 వ [[సూరా]] ఉంది.
+
దయచేసి - క్రైస్తవ ఇస్లాం మతాల మధ్య సంబంధాలు - చూడండి
 
== [[క్రైస్తవం]] లో మరియమ్ ==
"https://te.wikipedia.org/wiki/మరియమ్" నుండి వెలికితీశారు