కాల నిర్ణయం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కనురెప్ప పాటు, 18 రెప్ప పాట్లు ఒక కాష్ఠ; 30 కాష్ఠలు ఒక కళ; 30 కళలు ఒక ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
కనురెప్ప పాటు, 18 రెప్ప పాట్లు ఒక కాష్ఠ; 30 కాష్ఠలు ఒక కళ; 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తములు ఒక అహోరాత్రము అంటే ఒక పగలు ఒక రాత్రి మొత్తం కలిపి ఒక దినము.
 
ఇట్టి 30 దినములు ఒక మాసము; అంటే నెల.ఇందులో మొదటి 15 రోజులు కృష్ణపక్షము, తదుపరి 15 రోజులు శుక్లపక్షము. ఇక 12 మాసాలు ఒక సంవత్సరము. ఒక సంవతరమును రెండు ఆయనములుగా సూర్యుడు విభజించాడు.అవి ఊత్తరాయణము మరియు దక్షిణాయణము.
"https://te.wikipedia.org/wiki/కాల_నిర్ణయం" నుండి వెలికితీశారు