"బాలరాజు" కూర్పుల మధ్య తేడాలు

4,423 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
production_company = [[ప్రతిభా పిక్చర్స్]]|
art = [[ఎస్.వి.ఎస్. రామారావు]] |
Photography = [[పి. శ్రీధర్]] |
Stills = [[ఎమ్.సత్యం]] |
Assistant Director = [[జి.ఎన్.స్వామి]]|
Editor = [[టి.ఎమ్.లాల్]]|
}}
'''బాలరాజు''' తెలుగు సినిమా మార్కెట్‌ స్థాయి ఎంతో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని రేపిన చిత్రం. అప్పటి వరకూ మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ '''సంప్రదాయ''' పద్ధతిలో వెళ్లే కథలే. 'బాలరాజు' ఆ ధోరణిని మార్చింది. ఈ సినిమా [[అక్కినేని నాగేశ్వరరావు]], [[కస్తూరి శివరావు]]ల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.
* ఇది విడుదలయ్యాక చాన్నాళ్లు నాగేశ్వరరావుని బాలరాజు అనే పిలిచేవారు.
* నాగేశ్వరరావు అర్థాంగి అన్నపూర్ణగారు [[పెళ్లి]]చూపులు చూసింది బాలరాజు సినిమా చూసే.
 
==పాటలు==
 
{| class="wikitable"
|-
! పాట !! పాడిన వారు !! సంగీతం !!సాహిత్యం
|-
| నవోదయం - శుభోదయం || ఘంటసాల, వక్కలంక సరళ || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| తీయని వెన్నెల రేయి || వక్కలంక సరళ || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| ఎవరినే ...నేనెవరినే || ఎస్.వరలక్ష్మి || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| సూడ చక్కని చిన్నది || పిఠాపురం నాగేశ్వరరావు || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| నీకు నీవారు లేరు || ఎస్.వరలక్ష్మి || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| గూటిలో చిలకేదిరా || ఉడుత సరోజిని || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| ఓ బాలరాజా || ఎస్.వరలక్ష్మి || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| వరుణా వరుణా వర్షించగదయ్యా || ఎస్.వరలక్ష్మి || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| ఓ బాలరాజా || ఎస్.వరలక్ష్మి || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| దేముడయ్యా దేముడు || కస్తూరి శివరావు || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| చెలియా కానరావా ఇక || అక్కినేని నాగేశ్వరరావు ||గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| తేలి చూడుము హాయి || ఘంటసాల, ఎస్.వరలక్ష్మి || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| రాజా రారా - నారాజా రారా || ఎస్.వరలక్ష్మి || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| వరాల కూన నిన్ను || కస్తూరి శివరావు || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| ఒకరిని నానవేశా || కస్తూరి శివరావు, నారీమణి ||గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| రూపము నీయరయాపతి || ఎస్.వరలక్ష్మి || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| వేరేలేరయా పరమేశా || ఎస్.వరలక్ష్మి || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
|-
| చాలు వగలు || ఎస్.వరలక్ష్మి , అక్కినేని నాగేశ్వరరావు || గాలి పెంచల నరసింహారావు || సముద్రాల రాఘవాచార్య
 
|}
 
[[en:Balaraju]]
227

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/690239" నుండి వెలికితీశారు