వికీమీడియా ఫౌండేషన్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: as:ৱিকিমিডিয়া ফাউণ্ডেশ্যন
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వికీమీడియా ఫౌండేషన్ అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షరహిత సంస్థ. ఇది [[వికీపీడియా]] మరియు ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005 లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో కల వికీపీడియా సంఘాలతో కలసిపనిచేస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రపంచంలోని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగులద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. భారతదేశంలో పని జనవరి లో ప్రారంభించింది.
==ఫౌండేషన్ చరిత్ర==
[[File:WM_strategic_plan_cover_page_image.png‎|rightleft|thumb| వికీమీడియా సముదాయ దీర్ఘకాలిక వ్యూహ ప్రణాళిక (ఇంగ్లీషు)|link=http://upload.wikimedia.org/wikipedia/foundation/c/c0/WMF_StrategicPlan2011_spreads.pdf]]
వికీమీడియా ఫౌండేషన్ <ref>[http://wikimediafoundation.org/ వికీమీడియా ఫౌండేషన్] </ref>జూన్ 2003 లో ప్రారంభించబడినది. వికీపీడియా వ్యవస్థాపకులలో ఒకరైన [[ జిమ్మీ వేల్స్]], తన సంస్థ ద్వారా ప్రారంభించిన వికీపీడియా మరియు ఇతర సోదర ప్రాజెక్టుల నిర్వహణ భాధ్యతను దీనికి అప్పగించాడు. బహుభాషలలో విజ్ఞాన సర్వస్వాలు మరియు సోదర ప్రణాళికల పెంపు, అభివృద్ధి మరియు వీటిలో సమాచారాన్ని ఉచిత పంపిణీ చేయటం దీని ముఖ్యోద్దేశం. దీని నిర్వహణకు ధర్మకర్తల (ట్రస్టీల) మండలి వుంది. ఇది మూడు చోట్ల కొన్ని వందల కంప్యూటర్ సర్వర్లు నడుపుతూ, ఈ ప్రాజెక్టులను వీక్షించే దాదాపు నెలసరిగా అరకోటి ప్రజలకు సేవలందిస్తున్నది. దాదాపు 38 స్వతంత్ర స్థానిక వికీమీడియా సంఘాలతో, మరియు ఔత్సాహిక స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేస్తూ ప్రజల నుండి మరియు సంస్థలనుండి ధన మరియు వనరుల సేకరణ మరియు ప్రాజెక్టులలో వాడబడే [[మీడియావికీ]] సాఫ్ట్వేర్ నిర్వహణమరియు అభివృద్ధి చేస్తుంది.
అవగాహన పెంచే కార్యక్రమాలు, కొత్త వాడుకరుల సంఖ్యను అభివృద్ధి చేయటం, మొబైల్ మరియు జాలసంపర్కంలేని పద్దతులలో వికీ ప్రాజెక్టుల సమాచారాన్ని అందచేయటం, శిక్షణా వీడియోలు తయారి మరియు ప్రాజెక్టుల గణాంకాలలో మార్పులను విశ్లేషించి కొత్త తరహా ప్రాజెక్టులను చేపట్టటం, దీని ఇతర కార్యక్రమాలు.