బొట్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
పార్వతి పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు. పరమేశ్వరుని గుర్తుగా [[విభూది]], పార్వతీదేవి గుర్తుగా [[కుంకుమ]] ధరిస్తారు. ముఖము చూడగానే విబూది కుంకుమలు చూస్తే మనకు పర్వతీపరమేశ్వరులు జ్ఞాపకము వస్తారు. ఈ విధముగా బొట్లు భగవంతుని స్మరింపచేస్తాయి. భగవంతుడు జ్ఞాపకమున్నంత వరకు మనకు మంచిబుద్ధి కలుగుతునే ఉంటుంది. మంచిబుద్ధి కలిగితే పాపములు చేయలేము. ఈ విధముగా పుణ్యకర్మలు చేసి బాగుపడతాము. కాబట్టి హిందువులందరూ మొహమున బొట్టుపెట్టు కొనడము తప్పక చేయాలి.
గతంలో బొట్టు అంటే కుంకుం తో పెట్టుకునె వారు. మగవారు తిలకంతో సన్నని గీత లాగానో, చుక్క లాగానొ పెట్టు కునే వారు. ఈ రోజుల్లో స్త్రీలు అనేక రకాల బొట్టు లు పెట్టు కుంటున్నారు. వారి కొరకు బొట్టు బిళ్లలు సిద్దంగా వున్నాయి. అవి అనేక రంగులతో, అనేక డిజైనులు కలిగి వున్నాయి. వీటిని కేవలం స్త్రీలు మాత్రమే ధరిస్తున్నారు. బొట్టు పెట్టుకునే పురుషులు మాత్రం బొట్టు బిల్లల జోలికి పోకుండా కేవలం కుంకుం లేదా తిలకాన్ని మాత్రమె ధరిస్తున్నారు.
[[Image:ModernBindi.JPG|thumb|150px|right|ఆధునిక బొట్టు బిళ్ళలు]]
 
"https://te.wikipedia.org/wiki/బొట్టు" నుండి వెలికితీశారు