కంసాలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
అయో కారుడు ముడి ఇనుమును సంగ్రహించడం, ఇనుమును తయారు చెయ్యడం, ఆ ఇనుముతో వ్యవసాయానికి కావల్సిన కర్రు,పార,పలుగు,గునపం,గొడ్డలి,బండికట్టు మొదలైనవి, దేశానికి కావల్సిన వంతెనలు,పరిశ్రమలు,పడవలు,ఫిరంగులు...ఇనుప వస్తువు ప్రతిదీ చేసి ఇచ్చే మొట్ట మొదటి మెటల్ ఇంజనీర్ .ఆ రోజుల్లోనే వీరు చేసిన ఇనుములోని స్వఛ్ఛత ఈ రోజుకీ నేటి విదేశీ ఇంజనీర్లు సైతం రాబట్టలేకున్నారు.ఉదాహరణకి ఢిల్లీ లోని విఠోబా స్థంబమే.తయారు చేసి వందల సంవత్సరాలు ఐనా, అది ఈ రోజుకీ తుప్పు పట్టలేదు.ఆ ఇనుము యొక్క స్వఛ్ఛత ఈరోజుకీ ఎవ్వరూ సాధించలేదు.
 
దారు కారుడు(వడ్రంగి)వ్యవసాయానికి కావల్సిన కాడి,మేడి,నాగలి,బండి..మొదలైనవీ, ప్రజలు బ్రతకడానికి కావల్సిన ఇల్లు,తలుపు,దార బంద్రంద్వార బందం,పీట,మంచం..మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్ట మొదటి మెట్టైన 'చక్రం'...చక్కతో తయారయ్యే ప్రతిదీ...పిల్లలు ఆడుకున్నే బంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకూ, ఊయల నుండి పడవల వరకు..తయారు చేసే మొట్ట మొదటి వుడ్ ఇంజనీర్ .
 
కాంస్యకారుడు ప్రజలకు కావల్సిన ఇత్తడి,రాగి,కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర్నుండి గంగాళాల వరకు ... ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర్నించి, దానిని రాగిగా, కంచు గా మార్చి కరిగించి కావల్సిన ఆకారం లోకి పోత పోసే వరకు ఉద్ధరిణిల దగ్గరినుండి ఊరేగింపు వాహనాల వరకూ... ప్రతి పని చేసే మొట్ట మొదటి మెటల్ అల్లాయ్ ఇంజనీర్.
పంక్తి 23:
 
 
'''ఓజు''' అను పదం తో అంతమయ్యే అవవై ఇంటిపేర్లను విశ్వ బ్రాహ్మణులు కలిగి ఉంటారు. ఉదహరణకు, లక్కోజు, దాకోజు, కొమ్మోజు, బొల్లోజు, సంకోజు, మారోజు వంటివి. పూర్వం శిల్పులను ఓజులని సంభోదించేవారు. ఓజు అనగా [[గురువు]] (ఉపాధ్యాయుడు - ఒజ్జ - ఓజు) అని అర్థం. ఆ విధంగా వారి మామూలు నామానికి ఓజు తగిలించి వాడుకొనే వారు. కాల క్రమేణా అదే స్థిరమై ఇంటి పేరుగా మారిపొయ్యింది. భిన్న కులాలు ఒకే రకమైన ఇంటిపేర్లను కలిగి ఉండే అవకాశం ఉంది కానీ, ఈ విధంగా ఓజు తో అంతమయ్యే ఇంటిపేర్లు ఈ ఒక్క కులానికి మాత్రమే పరిమితమై ఉండటం గమనించవలసిన విషయం.
ఇటువంటి ఇంటి పేరు కలిగిన సాహితీకారుడు [[బొల్లోజు బసవలింగం]].
 
"https://te.wikipedia.org/wiki/కంసాలి" నుండి వెలికితీశారు