రామదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
==='''ఫలితం'''===
రాజ సైన్యం ధాటికి జగ్గారాయని సైన్యం నిలువలేకపోయింది. సైన్యాధ్యక్షులైన యాచమనాయుడు, తంజావూరు [[Thanjavur_Nayak_kingdom#Raghunatha_Nayak|రఘునాథ నాయకుడు]] సైన్యాన్ని ఎంతో క్రమశిక్షణతో నడిపించారు. జగ్గారాయని సోదరుడైన యెతిరాజు ప్రాణాల కోసం పారిపోయాడు. [[మదురై నాయకుడు]] పారిపోవాలని చూసినా [[తిరుచ్చి]] దగ్గర పట్టుబడ్డాడు. [[వేంకటపతి దేవ రాయల]] కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు కూడా పట్టుబడ్డాడు. జింజీ నాయకుడు ఒక్క [[జింజీ కోట]] తప్ప మిగతా అన్ని కోటలను కోల్పోయాడు. 1617 మొదట్లో యాచమ మరియు [[తంజావూరు నాయకులు]] 15 ఏళ్ళ రామ దేవుడిని రామ దేవ రాయలుగా పట్టాభిషేకం చేశారు.
 
=='''కొనసాగిన వైరం'''==
"https://te.wikipedia.org/wiki/రామదేవ_రాయలు" నుండి వెలికితీశారు