రామదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
జగ్గారాయుడు, మదురై, జింజి నాయకులు మరియు కొందరు [[పోర్చుగీసు]] వారు [[తిరుచ్చిరాపల్లి]] వద్ద పెద్ద సైన్యాన్ని మోహరించారు. యాచమ నాయుడు [[వెల్లూరు]] నుండి తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. అతనికి దారిలో తంజావూరు నాయకుడి సైన్యం కలిసింది. [[కర్ణాటక]] నుండి కొంత, [[నెదర్లాండ్|డచ్చి]] మరియు [[జాఫ్నా]] సైన్యాలు కూడా కలిశాయి.
 
1616 చివరి మాసాల్లో రెండు సైన్యాలు తిరుచ్చికి సమీపంలో [[కావేరీకావేరి_నది|కావేరి నదికి]] ఉత్తరాన ఉన్న తొప్పూరు అనే ప్రదేశంలో ఎదురుపడ్డాయి. రెండు సైన్యాలు కలిపి పది లక్షల సైనికులు పోరాడిన ఈ యుధ్ధం [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశంలో]] జరిగిన అతిపెద్ద యుధ్ధాలలో ఒకటిగా చెప్పబడింది.
 
==='''ఫలితం'''===
"https://te.wikipedia.org/wiki/రామదేవ_రాయలు" నుండి వెలికితీశారు