భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 347:
|}
</center>
==గ్రామ న్యాయాలయాలు ==
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో గ్రామ న్యాయాలయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో 139 గ్రామాల్లో గ్రామ న్యాయాలయాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకయ్యే వ్యయంలో 70 శాతాన్ని కేంద్రం భరిస్తుంది. మిగిలిన 30 శాతాన్ని రాష్ట్రం వెచ్చించాలి. 200కి పైగా కేసులు నమోదవుతున్న 139 గ్రామాలను గుర్తించి అక్కడ న్యాయాలయాల ఏర్పాటుకు నిర్ణయించింది.
* ఒక్కో న్యాయాలయంలో ఒక న్యాయమూర్తి, ఇతర సిబ్బంది ఉంటారు. న్యాయమూర్తులు తగినంతగా అందుబాటులో లేకపోతే విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తారు.
* శాశ్వత నిర్మాణాలు జరిగే వరకు తాత్కాలిక వసతులతో న్యాయాలయాలను నిర్వహిస్తారు.
* దోషులుగా తేలిన వారికి న్యాయాలయాలు గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల వరకు జరిమానా విధించొచ్చు.
* ఒక్కో న్యాయాలయం పరిధిలోకి ఒక గ్రామం, లేదా మూడు నాలుగు గ్రామాలు, లేదా మండలం కూడా రావొచ్చు.(ఈనాడు 30.12.2010)
 
==హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ==
రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా రిజిస్ట్రార్‌ జనరల్‌గా [[పి.మస్తానమ్మ]] 31.1.2012 న నియమితులయ్యారు.