గురుత్వాకర్షణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[భూమ్యాకర్షణ శక్తి]] అనగా భూమి ఉండే వస్తువులను భూమి తనవైపుకు ఆకర్షించగలిగే శక్తి. దీన్ని మొట్టమొదటి సారిగా గుర్తించింది [[ఐజాక్ న్యూటన్]].
 
భూమి మీద మనవుడు మరియు ఇతర ప్రానులు, జీవులు నిలబడి ఉన్నారంటె అది భూమి యొక్క ఆకర్షన వలనె , అంతె కాక వస్తువులు భూమి పై స్తిరంగ కదల కుండా ఉన్నయంటె అది భూమి యొక్క ఆకర్షణ వల్లనె సాధ్యం. అందు వల్ల భూమి ఆకర్షణ వలనె వస్తువుకు బరువు సాధ్యం అవుతుంది . కనుక ఒక వస్తువు యొక్క బరువు భూమి ఆకర్షణ పైనె ఆధార పడి ఉంటుంది. అదె భూమికి ఆకర్షణ శక్తి లేకున్నచో బరువు అనెది ఉండదు,అంతరిక్షంలో లా ఉంటుంది.అప్పుడు మనకు బరువు అనే సమస్య ఉండదు కాని,దీని వల్ల అనేక సమస్యలు యెదురవుతాయి.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/గురుత్వాకర్షణ" నుండి వెలికితీశారు