నాగలి: కూర్పుల మధ్య తేడాలు

చి naagali
చి naagali
పంక్తి 2:
[[దస్త్రం:Farmer plowing.jpg|thumb|right|250px|గుర్రాల సాయంతో దుక్కి దున్నుతున్న జర్మన్ వ్యవసాయదారుడు]]
'''నాగలి''' (Plough) ఒక ముఖ్యమైన [[వ్యవసాయం|వ్యవసాయ]] పరికరం. వ్యవసాయదారులు దీనిని ఉపయోగించి భూమిని దున్ని [[పంటలు]] పండిస్తారు.
[[నాగలి]] కి చాల పేర్లు వున్నాయి. మడక, హలం, ఇలా..... దీన్ని బల రాముడు ఆయుదంగా వాడాడు. అందుకే అతన్ని హలాయుదుడు అన్నారు. తెలుగు దేశం పార్టి పతాకంలో నాగలి వున్నది. నాగలి రైతు కు గుర్తు. దీన్ని కేవలం కర్ర తోనే వడ్రంగి చేస్తాడు. దాని ఆకారం ఎలా వుంటుందంటే:...... బాణం గుర్తు వుందనుకుందాం.... దాని ములుకులు రెండు సుమారు నలబై ఐదు డిగ్రీల కోణం లో వుంటాయి. అలా వున్న ఒకదానిని తొంబై డిగ్రీల గా చేసి దాన్ని పైకి పెట్టి, రెండో కోణాన్నిభూమిలోకోణాన్ని భూమిలో గుచ్చుకున్నట్టు పెట్టాలి. ఈ గుచ్చుకున్న భాగం మొదలు లావుగా వుండి కొసన సన్నగ వుంటుంది. దానికి ఆదారంగా ఒక ఇనుప పట్టాను బిగిస్తారు. దాని 'కారు' లేదా 'కర్రు' అంటారు. ఈ కర్రు వలన కర్రతో వున్న నాగలి కొస అరిగి పోకుండాను విరిగి పోకుండాను వుంటుంది. రెండవ వైపున వున్న కోణం కర్ర కూడ కొంత లావుగా వుండి. రెండో దానికన్న పొట్టిగా వుంటుంది. దానికి అదనంగా ఇంకొక కర్ర అంతకన్నా సన్నగా వున్న కర్రను తొంబై డిగ్రీల కోణంలో రెండడుల పైకి వుంటుంది. దీన్ని 'మేడి' అంటారు. దీనికి చిన్న కర్ర ముక్కను బిగించి వుంటారు. దాన్ని మేడి 'పిడి' అంటారు. మద్యలో నున్న పొడవాటి కర్రను దీనికి అనుసందానించి వుంటారు. పొడవాటిదీనిని 'నొగ' అంటారు. ఈనొగ కర్ర చివరన దారాల సాయంటొసాయంతో నాగలిని 'కాడిను'కు కట్టి ఆ కాడి మానును ఎద్దుల మెడ మీద పెట్టుపెట్టి, రైతు మేడి పిడిని పట్టుకుని నాగలిని భూమిలోనికి ఒత్తి పట్టుకొనిపట్టు కొని ఎద్దులను ముందుకు తోలితే నాగలి కర్రున్న కొసన భూమిలోని దిగి ముందుకెళ్లుతుంది. ఆ విధంగా భూమి దున్నబడిదున్న బడి గుల్లాబారు తుంది. ఈ విదంగా భూమిని అడ్డంగా ఒక సారుసారి ఆ తర్వాత నిలువుగా మరో సారి బాగా కలియ దున్ని ఆ తర్వాత వేయవలసిన పైరును బట్టి.. చదును చేయాలా? లేక సాళ్లు తోలాలా? లేక కాలువలు / పాదులు కట్టాలా దాని ప్రకారం రైతు పని చేస్తాడు. భూమిలో నీళ్లు లేకుండా తడి భూమిలో దున్నడాన్ని వెలి దుక్కి అని భూమిలో నీళ్లు వుండి నీటితోనె దున్నే దుక్కిని అడుసు దుక్కి అని అంటారు. వరికి అడుసు దుక్కి అవసరం. ఏ దుక్కికి అయినా ఒక సాలు పైకి దున్నిన తర్వాత రెండో సాలు దాని ప్రక్కనె దున్నాలి. అలా చివరన ఎద్దులను తిప్పుకొని ఇదివరకు దున్నిన సాలు వెంబడే దున్నడం కష్టం. కనుక రైతు ఎద్దుల పొలం చివరకు వచ్చాక సుమారు పదడుకులపదడుగుల దూరం లో ఎద్దులను తిప్పి అక్కడ మరో సాలు వేస్తాడు. దాన్ని 'కొండ్ర' అని అంటారు. దాని చివరకు వచ్చాక ఇదివరకు దున్నిన సాలు వెంబదివెంబడి మరోసాలును దున్నుకుంటూ .... అలా ఆవసరాన్ని బట్టి కొండ్ర వేసుకొని ఆ పొలం అంతా పూర్తి చేస్తాడు. రైతు పొలం దున్నే విధానాన్ని ''రోజులు మారాయి'' అనే సినిమాలో చాల చక్కగా చెప్పారు. అది కొంత గమనించ వచ్చు. ''ఏరువాక సాగారోరన్నో...... చిన్నన్న, నీ కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్నో.. ఎలపట దాపట ఎడ్లను పట్టుకొని, ముల్లు కర్రను చేత బట్టుకొని, ఇల్లాలిని వెంట బెట్టుకొని ...... సాలు తప్పక కొండ్ర వేసుకొని, విత్తనాలు విసిరిసిరి చల్లుకో....... ఏరు వాక సాగారో రన్నో చిన్నన్న. నీ కష్టమంతా తీరెను రో రన్నో చిన్నన్న.....ఇలా సాగు తుంది ఆపాట. ఎద్దుల జంట ఎల్లప్పుడు, ఏ పనిలోనైనా ఒకే విధంగా వుండాలి. ఒక పక్కది ఇంకో ప్రక్కకి పెట్టి పని చేయించ రారు. ఇంటి కొట్టం లో కట్టేసి వుంచినా సరె... అదే వరసలో వుండాలి. ఎడం పైవునున్న ఎద్దును 'ఎలపట' అని కుడి వైపుదాన్ని 'దాపట అని అంటారు. పని చేసే టప్పుడు ఎద్దులను అదిలించడానికి సన్నని వెదురు కర్ర చివరన కూసిగా చెక్కినది వుంటుంది. దాన్ని 'ముల్లుగర్ర' అంటారు. బండికి కట్టిన ఎద్దుల అదిలించడాని వాడేది 'జాటి' ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు వ్వవసాయ పనులకు ఎద్దులను లేదా కొండొకచో దున్నలను ఉపయోగిస్తారు. ఇతర రాష్ట్రాలలో గుర్రాలను, ఒంటెలను కూడ ఉపయోతిస్తారు.
[[వర్గం:వ్యవసాయ పనిముట్లు]]
 
"https://te.wikipedia.org/wiki/నాగలి" నుండి వెలికితీశారు