జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
[[ఫైలు:jayadev cartoon_Road-show_for wikipedia.jpg|200px|right|thumb|''' రాజకీయనాయకులు రోడ్‌షోల పేరిట జరుపుతున్న హడావిడి చూసి, వికీపీడియాకోసం ప్రత్యేకంగా వేసిన వ్యంగ్య చిత్రం''']]
[[బాపు]] తరువాత సంతకం అక్కర్లేని అతి కొద్దిమంది వ్యంగ చిత్రకారులలో జయదేవ్ ఒకడు. ([[బాబు (చిత్రకారుడు)|బాబు]]-కొలను వెంకట దుర్గా ప్రసాద్ మరొకరు). చూడగానే ఇది జయదేవ్ కార్టూన్ అని తెలిసిపోతుంది. ఇతడు వేసిన కార్టూన్లలో చక్కటి పొందిక అకట్టుకునే ఆకర్షణ. బొమ్మ చిత్రీకరణలో ఎటువంటి విపరీతాలు (మిడి గుడ్లు, అసహజ రూపాలు వంటివి) ఉండవు. సహజత్వానికి దగ్గరగా కార్టూన్ల లోని అయా పాత్రల ముఖ భంగిమలు, సదర్భానికి సరిపొయే ముఖ కవళికలు హాస్యప్రధానంగా చిత్రీకరించటంలో జయదేవ్ దిట్ట. అలాగే కార్టూన్లలోని సంభాషణలు ఎంతో పొదుపుగా చక్కటి భాషలో ఉండి అరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి. బొమ్మకి వ్యాఖ్యా, లేదా వ్యాఖ్యకు బొమ్మా అని తటపటాయించేవారికి, వ్యాఖ్య లేకుంటే బొమ్మ అర్ధం కాదు. బొమ్మలేకుంటే వ్యాఖ్య అర్ధంకాదు. కార్టూన్లలో ఈ రెండిటికీ మంచి సంబంధం ఉండాలి అని వివరిస్తారు జయదేవ్.
 
 
"https://te.wikipedia.org/wiki/జయదేవ్" నుండి వెలికితీశారు