జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
;జయదేవ్ మొదటి కార్టూన్
జయదేవ్ మొదటి కార్టూన్ను [[ఆంధ్ర పత్రిక]] 1959లో ప్రచురించింది. కాని ఆ మొదటి కార్టూన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. చివరికి, వేసిన జయదేవ్ దగ్గరకూడ లేదట. కాని వారు చెప్పిన ప్రకారం, ఆ మొదటి కార్టూన్ నిశ్శబ్ద వ్యంగ్యచిత్రమే. అందులో రెండు బొమ్మలు. మొదటి బొమ్మలో దొంగను తరుముతున్న పోలీస్. రెండో బొమ్మలో పోలీస్ దొంగ జుట్టుపట్టుకునేప్పటికి, ఆ దొంగ పెట్టుకున్న పెట్టుడు జుట్టు(విగ్) పోలీస్ చేతిలోకి ఊడొచ్చి, వాడు పారిపోవటం! తన మొదటి కార్టూన్ తనదగ్గరే లేదని బాధపడుతుంటారు జయదేవ్.
 
==జయదేవ్ వ్యక్తిత్వం==
జయదేవ్ మృదు స్వభావి, మితభాషి. నవ్వు మొహమైనా పెద్దగా నవ్వరు<ref name=hasyaanandam1>[హాస్యానందం ఏప్రిల్ 2011 సంచికలోబ్నిం వ్యాసం] </ref>జయదేవ్ కార్టూన్లతో వుత్తేజంపొంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా చాలా మంది తెలుగు కార్టూనిష్టులు ఏర్పడ్డారు. <ref name=hasyaanandam1/>
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
"https://te.wikipedia.org/wiki/జయదేవ్" నుండి వెలికితీశారు