ఖాన్ అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

చి KhanAcademyLogo.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Lymantria. కారణం: (Per commons:Commons:Deletion requests/File:KhanAcademyLogo.png).
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
ఖాన్ అకాడమీ ఒక లాభాపేక్ష లేని<ref name="khanacademy"> http://www.khanacademy.org/contribute </ref> విద్యా సంస్థ. దీనిని 2006 లో యమ్ ఐ టి నుండి పట్టాపొందిన సల్మాన్ ఖాన్ అనే దక్షిణాసియా మూలాలు గల అమెరికన్ స్థాపించాడు. <ref>{{cite web|url=http://www.khanacademy.org/about/faq |title=Frequently Asked Questions |publisher=Khan Academy |accessdate=2011-11-03}}</ref>. "అత్యున్నత ప్రమాణాలు గల విద్య అందరికీ ఎక్కడైనా "అందించే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ , 2,700 పైగా సూక్ష్మ వీడియో ప్రసంగాలు [[యూ ట్యూబ్]] ద్వారా [[గణితం]], [[చరిత్ర]], [[ఆరోగ్యం]] & [[వైద్యం]], [[విత్త శాస్త్రం]], [[భౌతిక శాస్త్రం]], [[రసాయన శాస్త్రం]], [[జీవ శాస్త్రం]], [[ఖగోళ శాస్త్రం]], [[అర్థ శాస్త్రం]], [[కాస్మాలజీ]] మరియు [[ కంప్యూటర్ సైన్స్]].<ref name="Khan PBS"/> లాంటి వివిధ విద్యా విషయాలలో అందిస్తుంది.
<!--
== History ==
"https://te.wikipedia.org/wiki/ఖాన్_అకాడమీ" నుండి వెలికితీశారు