"ప్రతిభ" కూర్పుల మధ్య తేడాలు

58 bytes removed ,  8 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(శుద్ధి మరియు వర్గీకరణ)
చి
{{చాలా కొద్ది సమాచారం}}
'''ప్రతిభ''' ([[ఆంగ్లం]]: Talent). ప్రతి ఒక్కరి లో ప్రతిభ ఉంటుంది అది ఏ రంగంలో అయినా కావచ్చు. చాలా మంది తమలో ఉన్న ప్రతిభ ను గుర్తించక ఇబ్బంది పడుతుంటారు ఆ ప్రతిభను గుర్తింఛి ఆ రంగంలొ కృషి చేసినచో ఉన్నత శిఖరాలను అందుకుంటారు తమను తాము నిరూపించుకోవటానికి ప్రతిభ తో పాటుగా ఆత్మవిశ్వాసం అవసరము ఆత్మవిశ్వాసం లేకుంటా ప్రతిభ ను సరిగ్గా చూపజాలరు ప్రతిభ ఆత్మవిశ్వాసం కలిసినట్లయితే దేనిని అయినా సాధించవచ్చు. తమలో ఉన్న ప్రతిభను చూపడానికి సిగ్గు పడకూడదు.
 
2,27,872

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/692106" నుండి వెలికితీశారు