"తెలుగు అక్షరాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
[[తెలుగు భాష]]కు అక్షరములు యాభై ఆరు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నవి 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.
 
==అచ్చులు==
[[అచ్చులు]] 16 అక్షరాలు. స్వతంత్రమైన [[ఉచ్చారణ]] కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:
* [[హ్రస్వములు]] - కేవలము ఒక మాత్ర అనగా [[రెప్పపాటు]] కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/692534" నుండి వెలికితీశారు