తెలుగు అక్షరాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
 
==వత్తులు==
ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లు కు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి
క వర్గము - క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
 
చ వర్గము - చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
 
ట వర్గము - ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ
త వర్గము - త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న
ప వర్గము - ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ
 
==[[మూలాలు]]==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_అక్షరాలు" నుండి వెలికితీశారు