మహాశివరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
===మహామృత్యుంజయ మంత్రం===
{{main|మహామృత్యుంజయ మంత్రం}}
[[మహామృత్యుంజయ మంత్రముమంత్రం]] [[ఋగ్వేదం]] (7.59.12)లోని ఒక మంత్రము. దీనినే "త్ర్యంబకత్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం [[యజుర్వేదం]] (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. [[గాయత్రీ మంత్రము]]లాగానే ఇది కూడా [[హిందూ మతము]]లో ఒక సుప్రసిద్ధమైన మంత్రము.
 
ఓం త్ర్యంబకం యజామహే
"https://te.wikipedia.org/wiki/మహాశివరాత్రి" నుండి వెలికితీశారు