ధర్మో రక్షతి రక్షితః: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోన...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ధర్మో రక్షతి రక్షితః''' అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని[[రామాయణం]]లోని ఒక శ్లోకంలోనిది. జన ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి.
ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".<br/>
 
 
రామాయణంలో ఈ వాక్యం ఉన్న శ్లోకం<br/>
 
 
ధర్మ ఏవహతో హంతి<br/>
Line 12 ⟶ 10:
 
 
ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవే [[దేవాలయాలు]].
 
[[వర్గం:హిందూమతము]]
ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవే దేవాలయాలు