రూర్కీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
 
రూర్కీ పట్టణం అనేక విద్యాసంస్థలకీ, పరిశోధనా సంస్థలకీ నిలయమై ఉన్నది. రూర్కీలోని భారతీయ ప్రౌద్యోగిక సంస్థానం ప్రముఖమైనది. ఇది థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్‌గా ప్రారంభమైన, అటుపైన రూర్కీ విశ్వవిద్యాలయంగా మారి, 2001లో భారతీయ ప్రౌద్యోగిక సంస్థానం(ఐ.ఐ.టీ)గా ఏర్పడింది. ఆసియాలోని మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల ఇదే.
రూర్కీలోని పరిశోధనా సంస్థల్లో [[కేంద్రీయ భవన పరిశోధనా సంస్థానం (CBRI)]], నీటి పారుదల పరిశోధనా సంస్థానం (Irrigation Research Institute), ప్రత్యామ్నాయ జలశక్తి కేంద్రం (AHEC), నీటిపారుదల నమూనాల సంస్థ (Irrigation Design Organization), జాతీయ [[జలవిజ్ఞానజల విజ్ఞాన సంస్థానం]] (NIH) ప్రముఖమైనవి. ఇవి కాక అనేక వృత్తివిద్యా కళాశాలలు, జూనియర్ కళాశాలలు, పాఠశాలలు కూడా ఉన్నవి.
 
 
"https://te.wikipedia.org/wiki/రూర్కీ" నుండి వెలికితీశారు