"మందార" కూర్పుల మధ్య తేడాలు

85 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (r2.6.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: ar:خطمي وردي صيني, lt:Tikroji kinrožė)
}}
'''మందార''' లేదా '''మందారం''' (Hibiscus rosa-sinensis) ఒక అందమైన [[పువ్వు]]ల చెట్టు. ఇది[[మాల్వేసి]] కుటుంబానికి చెందినది. ఇది తూర్పు [[ఆసియా]] కు చెందినది. దీనిని '''చైనీస్ హైబిస్కస్''' లేదా '''చైనా రోస్''' అని కూడా అంటారు. దీనిని ఉష్ణ మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా సామాన్యంగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా సంకరజాతులు తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు పూస్తున్నాయి. [[ముద్ద మందారం]] అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి (petals) ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు.
[[File:Hibiscus rosa-sinensis YVSREDDY.jpg|thumb|ముద్దమందారం]]
 
 
32,443

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/693928" నుండి వెలికితీశారు