గోపాలకృష్ణ గోఖలే: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: pl:Gopal Krishna Gokhale
పంక్తి 15:
గోపాల కృష్ణ గోఖలే మే 9, 1866 సంవత్సరంలో బాంబే ప్రెసిడెన్సీ (ప్రస్తుత [[మహారాష్ట్ర]]) లోని కొతాలుక్ లో జన్మించాడు. వారిది పేద బ్రాహ్మణుల కుటుంబం. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను ఏర్పాటు చేశారు. ఆ విద్యతో బ్రిటీష్ ప్రభుత్వంలో ఏదైనా గుమాస్తాగానో , చిరుద్యోగిగానే స్థిరపడతాడని వారి ఆలోచన. కళాశాల విద్యనభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఘలే ప్రముఖుడు. 1884లో ఎఫిన్‌స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశాడు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించడం వలన ఆయన ఆంగ్లంలో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు.
 
Pakki Reddy55 వ్
==విద్య==
:Indented line
#REDIRECT [
#REDIRECT [[[లక్ష్యిత పుట పేర]]
#REDIRECT [[వ్]]
ు]]
# సంఖ్యా జాబితా అంశం
* బిందు జాబితా అంశం
--[[ప్రత్యేక:Contributions/115.184.229.218|115.184.229.218]] 17:19, 7 ఫిబ్రవరి 2012 (UTC)[[దస్త్రం:''Example.jpg''''''వాలు పాఠ్యం'''''బొద్దు పాఠ్యం''''']]
 
==భారత స్వాతంత్ర్యోద్యమము==
"https://te.wikipedia.org/wiki/గోపాలకృష్ణ_గోఖలే" నుండి వెలికితీశారు