"హిందూ కాలగణన" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (r2.7.2) (యంత్రము కలుపుతున్నది: diq:Teqwimê Hindi)
చి
{{మొలక}}
[[దస్త్రం:Hindu calendar 1871-72.jpg|right|thumb|100px|1871-72 కాలంనాటి ఒక హిందూ కాలెండర్ ముఖచిత్రం]]
'''హిందూ కాలగణన''' (''Hindu calendar'') కాలక్రమాన సనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన [[సూర్య సిద్ధాంతం]] ఆధారంగా ఉంది. ఇది షుమారుగా క్రీ.శ. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది [[వేదాంగం|వేదాంగాలలో]] ఒకటైన [[జ్యోతిషం]] అనే భాగంగా పరిగణింపబడుతుంది. [[ఆర్యభటుడుఆర్యభట్టు]]డు (క్రీ.శ. 499), [[వరాహ మిహిరుడు]] (6వ శతాబ్దం), [[భాస్కరుడు]] (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు.
సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణ లోఉన్నాయి. కలి శకం, శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/694094" నుండి వెలికితీశారు