కూనలమ్మ పదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కొన్ని కూనలమ్మ పదాలు: కుదింపు నకలు హక్కుల వుల్లంఘన లేకుండా వుండటానికి
చి మెరుగు
పంక్తి 1:
'''ఓ కూనలమ్మా'''' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన [[కూనలమ్మ పదాలు]] <ref>[http://eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=arudra ఈనాడు జాలస్థలిలోని సాహితీ సంపదలో కూనలమ్మ పదాల పేజీ] </ref>అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు [[ఆరుద్ర]].ఈ [[కూనలమ్మ]] పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే ! కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య. ఈ [[కూనలమ్మ]] పదాలు ఇదివరకు [[జ్యోతి]] మాస పత్రికలో ప్రచురితమై విశేషంగా పాఠకుల అభిమానం పొందాయి. వీటి సంకలనమే ఈ పుస్తకం. ఈ [[కూనలమ్మ]] పదాలకు తోడు ముచ్చటయిన [[బాపు]] బొమ్మలు(కార్టూన్లు) అదనపు ఆకర్షణ.
{| class="wikitable"
!పుస్తకం ముఖ చిత్రం
పంక్తి 87:
 
==బయటి లింకులు==
==ఇవికూడా చూడండి==
[[ఆరుద్ర]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కూనలమ్మ_పదాలు" నుండి వెలికితీశారు