కె.వి.రంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

+ మూస
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:K.V.Ranga Reddy.jpg|thumb|right|కె.వి.రంగారెడ్డి]]
'''కొండా వెంకట రంగారెడ్డి'''([[1890]] - [[1970]]) స్వాతంత్ర్య సమరయోధుడు, [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. ఈయన పేరు మీదుగానే [[రంగారెడ్డి జిల్లా]]కు ఆ పేరు వచ్చింది.<ref>http://rangareddy.ap.nic.in/DPEP/DATA/district%20profile.htm</ref> [[1959]] నుండి [[1962]] వరకు [[దామోదరం సంజీవయ్య]] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.<ref>ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 83</ref> రంగారెడ్డి, [[నీలం సంజీవరెడ్డి]] మంత్రివర్గములో కూడా మంత్రి పదవి నిర్వహించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కె.వి.రంగారెడ్డి" నుండి వెలికితీశారు