వికీపీడియా:తెవికీ: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ చేర్చు
చి తాజా చేయు
పంక్తి 39:
==మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా? ==
 
ఏం పర్లేదు, తెలుగు వికీలో అప్రమేయం [[తెలుగు టైపింగ్ సహాయం]] వుపకరణం వుంది. అదేకాక ప్రతి కంప్యూటర్ వ్యవస్థలో పని చేసే వివిధ రకాల [[కీ బోర్డు]]లున్నాయి .
ఏం పర్లేదు, లేఖిని వాడండి. ఒకే ఒక్క గంటలో మీరు దీన్ని సాధించగలుగుతారు. ఇక ఆ తరువాత తెలుగులో రాసుకుంటూ పోవడమే! కంప్యూటర్లో తెలుగు రాయవచ్చన్న విషయం మొదటి సారిగా తెలుసుకున్నప్పుడు ఒకాయన ఇలా అన్నారు.. “ఆహా! రోజుల తరబడి అన్నం తినని వాడికి షడ్రసోపేతమైన భోజనం దొరికినట్లుంది, నేనిక తెలుగులోనే రాస్తాను. దీన్ని కనిపెట్టిన వారికి భగవంతుడు చిరాయుష్షును ప్రసాదించు గాక”
 
కానీ నా ఆఫీసు పనులు, ఇంటి పనులతో బిజీగా ఉంటాను కదా, వికీపీడియాలో రాస్తూ ఉంటే ఆ పనులేం గాను?
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ" నుండి వెలికితీశారు