లేఖిని: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చి బొమ్మ చేర్చు విస్తరించు |
||
పంక్తి 1:
[[దస్త్రం:LekhiniTool.png|right|thumb| లేఖిని తెరపట్టు]]
లేఖిని <ref>[http://lekhini.org లేఖిని జాలస్థలం ] </ref>ఆంగ్ల అక్షరములు ఉపయోగించి తెలుగు అక్షరములు వ్రాయుటకు ఉపయోగించు ఒక సులువైన సాధనము. [[వీవెన్]] లేఖినిని రూపొందించాడు . కంప్యూటర్లో తెలుగు వాడకం తొలినాళ్లలో ఇది రూపు దిద్దుకుంది, బాగా వాడుకలోకి వచ్చింది. దీని తరువాత దాదాపు ఇదే పద్దతిలో నేరుగా ఉపకరణాలలో రాసే ఇతర [[కీ బోర్డు| ఉపకరణాలు ]] అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ తాజాపరిచిన యూనీకోడ్ తో సరిపోయే కొత్త రూపం విడుదలవుతున్నది.
దీనిలో ఇంగ్లీషు అక్షరాలు టైపు చేసే పెట్టె పైన దానిని తర్జుమా చేసి తెలుగు లో చూపించి పెట్ట క్రింది విభాగంలో వుంటుంది. తెలుగు అక్షరాల కొరకు ఇంగ్లీషు అక్షరాల జతచేసే పట్టి కుడి ప్రక్క వుంటాయి. అక్షరఅక్షరానికి లేక పదం పూర్తయి ఖాళీ ప్రవేశపెట్టినతరువాత తెలుగులోకి మార్చేటట్లు ఎంపికచేసుకోవచ్చు.
==వనరులు==
<references/>
==బయటి లింకులు==
|