వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని సవరణ;ఉ
చి కొత్త పేజీ కి మార్గదర్శకాలు
పంక్తి 19:
 
'''వేరే పేజీ నుండి వికీలింకు ద్వారా:''' ఏదో ఒక పేజీ యొక్క మార్చు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి, వికీలింకు ఇవ్వండి. '''''సరిచూడు''''' మీటను నొక్కండి. ''"పేజీ భద్రపరచు" మీటను నొక్కరాదు''. దిద్దుబాటు పెట్టెకు పైన కనిపించే మునుజూపులో కొత్తపేజీ లింకు ఎర్రగా కనిపిస్తుంది. ఆ లింకును నొక్కి పేజీని సృష్టించండి.
==కొత్త పేజీ కి మార్గదర్శకాలు==
కొత్త పేజీ మరీ ఒక వాక్యంతో వుంటే ఉపయోగంగా వుండదు. కనీసం ఆరేడు వాక్యాలు రాయగలిగినప్పుడే కొత్త పేజీ ప్రారంభించండి. అంతకన్న తక్కువైతే దానికి తగిన బొమ్మను లింకు చేయకలిగినప్పుడు ప్రారంభించండి. ఖాతా లో ప్రవేశించకుండా ఒక వాక్యసమాచారంతో కొత్త పేజీలు సృష్టించవద్దు. ఒకవేళ సృష్టించినా అవి తొలగింపబడతాయని గమనించండి ఎందుకంటే అలా ప్రారంభించిన వారిని సంప్రదించటం వీలవదుకాబట్టి. కొత్త సంపాదకులు అనుభవం కోసం ఇతర వ్యాసాల దోషాల సవరణ, విస్తరణ చేయటం మంచిది.
 
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి]]