వికీపీడియా:అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: jv, map-bms, th, vec, yo
చి విస్తరణ
పంక్తి 1:
{{main|:en:Wikipedia:Searching}} {{అడ్డదారి|[[WP:SEARCH]]<br>[[WP:S]]}}
 
సమాచారాన్ని త్వరగా పొందడానికి సులువైన మార్గం వెతకడమే. అక్కడ సమాచారము టైపు కొట్టి (ఉదా: తెలుగు) '''వెళ్ళు''' భూతద్దం లాంటి బొమ్మ మీద లేక ఎంటర్ నొక్కండి. మీట నొక్కండి. ఇది వికీ వ్యాసము [[తెలుగు]] కు తీసుకు వెళుతుంది. అక్కడ తెలుగుకు సంబందించిన వ్యాసం చూడొచ్చు. ఒకవేళ వ్యాసము లేకపోతే, అన్వేషక యంత్రం పాఠ్య విషయాలలో వెతుకుతుంది. నేరుగా వెతకాలంటే [[ప్రత్యేక:అన్వేషణ]] వాడండి.
సమాచారాన్ని త్వరగా పొందడానికి సులువైన మార్గం వెతకడమే. తెరకు ఎడమ వైపు "వెళ్ళు", "వెతుకు" అనే రెండు మీటలు ఉండే '''అన్వేషణ''' పెట్టె ఉంటుంది. (అన్ని పేజీలకు).
అక్కడ సమాచారము టైపు కొట్టి (ఉదా: తెలుగు) '''వెళ్ళు''' మీట నొక్కండి. ఇది వికీ వ్యాసము [[తెలుగు]] కు తీసుకు వెళుతుంది. అక్కడ తెలుగుకు సంబందించిన వ్యాసం చూడొచ్చు.
 
== అయోమయ నివృత్తి మరియు దారి మళ్లింపు ==
ఇక్కడ కూడా ప్రయత్నించండి <inputbox>type=search</inputbox>
మీరు టైపు చేసే పదానికి ఎక్కువ అర్థాలు వుంటే అప్పుడు [[వికీపీడియా:అయోమయ నివృత్తి|అయోమయ నివృత్తి]] పేజీకు వెళ్తుంది. ఉదా: [[చలం]] దానివలన మీరు సులభంగా మీకు కావలసిన విషయం దగ్గరికి చేరుతారు
 
కొన్ని సార్లు ఒకే విషయానికి రకరకాలుగా స్వల్ప మార్పులతో శీర్షిక పెట్టవచ్చు,. అప్పుడు [[వికీపీడియా: దారిమళ్లింపు|దారి మళ్లింపు]] ద్వారా సరియైన పేజీ చూపబడుతుంది. ఉదా: [[భారత జాతీయపతాకం]] [[ భారతదేశపు జాతీయపతాకం ]] వీటిలో ఏది వెతికినా మీరు సరియైన వ్యాసానికి చేరుతారు. ఒక వేళ అలా జరగక అన్వేషణ పెట్టె కనబడితే సంపాదకులు మీ లాంటి శీర్షిక అలోచన రాలేదనమాట. అప్పుడు విడి పదాలను పలక బ్రాకెట్లలో వుంచి మధ్యలో '''లేక''' అని వాడితే అవి కనపడేవన్ని చూపబడుతాయి. ఉదా: [[తెలుగు]] లేక [[భాష]] అలా మీకు కావలసింది కనబడినప్పుడు, మీరు మొదట్లో ఏ విధంగా వెతికారో ఆ పదబంధంతో దారి మళ్లింపు పేజీ చేర్చటంలో సహాయం చేయండి.
విజయనగరము జిల్లా బొబ్బిలి మండలము గోపాలారాయుడుప పేట పంచాయితెలో నారశింహునిపేట గ్రామము వుంది.దీనిని ర్చవలెను
 
==వెతికే ప్రదేశాలు==
అప్రమేయంగా వికీపీడియా వ్యాసాలలో వెతుకు పనిచేస్తుంది. వ్యాసేతర విషయాలు లో వెతకాలంటే తగినట్లుగా ఎంపిక [[ప్రత్యేక:అన్వేషణ]] లో ఎంచుకోవచ్చు
 
== ఇతర శోధన యంత్రాలు ==
వెతకడానికి మీడియా వికీ స్వంతయంత్రకు బదులుగా వేరే యంత్రాలను [[ప్రత్యేక:అన్వేషణ]] లో ఎంచుకోవచ్చు (ఉదా: [[గూగుల్]] ,[[యాహూ]]
ఒకవేళ వ్యాసము లేకపోతే, లేక ఒకవేళ పొరపాటున '''వెళ్ళు''' మీట బదులు '''వెతుకు''' మీట నొక్కితే, మా అన్వేషక యంత్రం సాధ్యమైనంత సహాయము చేస్తుంది. అది చాలకపోతే బయటి అన్వేషక యంత్రం ద్వారా ప్రయత్నించండి.
 
==యూనికోడ్, బయట యంత్రాలు==
తెలుగు లో వెతకడానికి [[:en:AltaVista|ఆల్టావిస్టా]], [[:en:Google|గూగుల్]] [[:en:Yahoo|యాహూ]] వంటి వాటికి యూనికోడ్ కావాలి.
 
<!--
== Disambiguation and redirection ==
You may type in something like [[Plaque]], which takes you to a list of the many things you could mean by it. This is called a [[వికీపీడియా:Disambiguation|disambiguation page]], and it's there to make things easier for you. If it wasn't for that, you'd have to read our minds and know exactly what multiword phrase we'd thought of for each possible meaning of a common word or phrase.
 
Some things can be called by many names. The [[Flag of the United States]], for instance, could be called the [[American Flag]], the [[US Flag]], or any of a dozen similar things. In this case, if you type any of those in, you will be [[వికీపీడియా:Redirect|redirected]] to the proper place. (You're welcome.) If instead of being redirected you're taken to a search menu, that means that no editor has anticipated the way you phrased what you were looking. In that case, just try another word or wording, or try something related like [[Flag]] or [[USA]]. Once you have found what you were looking for, consider adding [[వికీపీడియా:Redirect|redirect pages]] for the expressions you tried that didn't turn up anything. Chances are you're not the only one thinking about it this way, so you'll make life easier for those after you.
 
== Search box location ==
It's possible, due to a different [[వికీపీడియా:Skin|skin]] or unusual display device, that the search box will not be on the left. Just look around the screen and you'll find it.
-->
 
[[వర్గం:వికీ మూల సమాచారము]]
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:అన్వేషణ" నుండి వెలికితీశారు