"వికీపీడియా:అన్వేషణ" కూర్పుల మధ్య తేడాలు

చి
మీరు టైపు చేసే పదానికి ఎక్కువ అర్థాలు వుంటే అప్పుడు [[వికీపీడియా:అయోమయ నివృత్తి|అయోమయ నివృత్తి]] పేజీకు వెళ్తుంది. ఉదా: [[చలం]] దానివలన మీరు సులభంగా మీకు కావలసిన విషయం దగ్గరికి చేరుతారు
 
కొన్ని సార్లు ఒకే విషయానికి రకరకాలుగా స్వల్ప మార్పులతో శీర్షిక పెట్టవచ్చు,. అప్పుడు [[వికీపీడియా: దారిమళ్లింపు|దారి మళ్లింపు]] ద్వారా సరియైన పేజీ చూపబడుతుంది. ఉదా: [[భారత జాతీయపతాకం]] [[ భారతదేశపు జాతీయపతాకం ]] వీటిలో ఏది వెతికినా మీరు సరియైన వ్యాసానికి చేరుతారు. ఒక వేళ అలా జరగక అన్వేషణ పెట్టె కనబడితే సంపాదకులు మీ లాంటి శీర్షిక అలోచన రాలేదనమాట. అప్పుడు విడి పదాలను పలక బ్రాకెట్లలో వుంచి మధ్యలో '''లేక''' అని వాడితే అవి కనపడేవన్ని చూపబడుతాయి. ఉదా: (<nowiki>[[తెలుగు]] లేక [[భాష]] </nowiki>). అలా మీకు కావలసింది కనబడినప్పుడు, మీరు మొదట్లో ఏ విధంగా వెతికారో ఆ పదబంధంతో దారి మళ్లింపు పేజీ చేర్చటంలో సహాయం చేయండి.
 
==వెతికే ప్రదేశాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/694617" నుండి వెలికితీశారు