వెంకయ్య స్వామి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఈ మహాను భావున్ని వెంకయ్య అన్ని పిలిస్తే ఎవ్వరూ గుర్తించరు.ఈయ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఈ మహాను భావున్ని వెంకయ్య అన్ని పిలిస్తే ఎవ్వరూ గుర్తించరు.ఈయనను అందరూ భగవంతుని అవతారంగా గుర్తించారు.ఈయన స్వస్థలమ్ ఆత్మకూరు సమీపము లోని నాగుల వెల్లటూరు.ఈయన గారు చిన్నతనములో అందరి బాలులవలే ఉండేవారు కాదు.ఈయన చిన్నతనము నుంచే ఏకాంత ప్రియులు.ఆ వూరి లోని పిల్లలండరూ తగువులు జరిగితే మన స్వామి వారిని తగువు తీర్చమనేవారు.ఈయనగారు యుక్త వయస్సు లో ఉన్నప్పుడు ఇద్దరు మనుషుల పని ఒక్కడే చేసేవారు.ఈయన గారికి మంగమ్మ గారనే చెల్లెలు కూడా ఉంది.ఈయనకు 16 ఏల్ల వయస్సులో విషజ్వరము వచ్చింది.ఆపుడు వైద్యశాలలు లేవు కనుక ఒక్క రోజు అన్నము తినడము మానేస్తే జ్వరము తగుతుందని నమ్మేవారు.ఆవిధంగా స్రీ స్వామివారు వారము రోజులు తిండి తిప్పలు మానేశారు.తర్వాత ఈయన వీధులంబడి చాకలి యోగ్ఫం,మంగలి యోగం అన్హి పిచ్చిపట్టిన వారి వలే అరిచేవారు.అప్పుడు ఈవిధముగా లోకుల దృష్టిలో పడిన స్వామి తరువాత శ్రీ శ్ర్రీ శ్రీ అవదూథ భగవాన్ వెంకయ్య స్వామ్మి వార్లుగా భక్తులచే వేనోల కీర్తిన్చబడుతున్నారు.శ్రీ స్వమి గారి సమాధి మందిరము నెల్లూరు జిల్ల లో నిగొలగమూడి లో కలదు.ఈయనను గురించిన పుస్తక్కలు భరద్వాజ మాస్టాఅరు గారు అవిష్కరించారు.
"https://te.wikipedia.org/wiki/వెంకయ్య_స్వామి" నుండి వెలికితీశారు