వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి 117.195.137.149 (చర్చ) చేసిన మార్పులను, MerlIwBot వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 1:
వికీపీడియా chadavadanikiచదవడానికి, వ్యాసాలను ఎడిట్ చేయడానికి [[Special:Userlogin|లాగిన్]] కానవసరము లేనే లేదు. ''ఎవరైనా'', ఎప్పుడైనా [[వికీపీడియా:సంరక్షిత పేజీలు|దాదాపుగా]] అన్ని వ్యాసాలను లాగిన్ అవకుండానే మార్చవచ్చు. కానీ, ఎకౌంటు సృష్టించుకోవడం ఎంతో సులభమైనది, క్షణాలలో చేయగలిగినది, ఉచితమైనదీను. ఇది చాలా మంచి ఆలోచన అని చెప్పడానికి అనేక రకాల కారణాలున్నాయి.
 
''గమనిక: వికీపీడియా సభ్య ఎకౌంటు సృష్టించుకోవడానికి, [[Special:Userlogin|లాగిన్ పేజీ]] కి వెళ్లండి.''