వికీపీడియా:5 నిమిషాల్లో వికీ: కూర్పుల మధ్య తేడాలు

చి కొత్త పేజీలకై మార్గదర్శకాలు
పంక్తి 115:
కొత్త పేజీని సృష్టించేందుకు వేరే మార్గం కూడా ఉంది. ఏదో ఒక పేజీయొక్క ''మార్చు'' లింకును నొక్కండి. ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి దానికి లింకులు ఇవ్వడి. లింకులు ఇవ్వడమంటే '''[[ ]]''' బ్రాకెట్లను ఆ పేరుకు రెండువైపులా చేర్చడమే! ఉదాహరణకు '''మా ఊరు''' అనే పేజీని సృష్టించాలనుకుందాం.. ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కి, ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో, అన్నిటి కంటె పైన <nowiki> [[మా ఊరు]] </nowiki> అని రాసి, ఎడిట్ పెట్టెకు కింద ఉన్న ''సరిచూడు'' మీటను నొక్కండి. అప్పుడు ఎడిట్ పెట్టెకు పైన పేజీలో ''మా ఊరు'' అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కండి, ''మా ఊరు'' పేజీ ఎడిట్ పెట్టె కనిపిస్తుంది. మీరు రాయదలచింది రాసేసి, భద్రపరచండి. అంతే.. పేజీ తయారు!
=== కొత్త పేజీలకై మార్గదర్శకాలు===
కొత్తగా చేరిన సభ్యులు అనుభవం వచ్చేదాక వ్యాసాల విస్తరణ, దోషాల సవరణ చేపట్టటం మంచిది. ఆరేడు వాక్యాలు రాయకలగితేనే లేక వ్యాసంలో బొమ్మ చేర్చే అవకాశముంటే కొత్తపేజీ సృష్టించండి. లేనిచో మీమీరు సృష్టించే ప్రయత్నించిన వ్యాసాలు తొలగింపబడుతాయి. అలా జరగుకుండా వుండాలంటే మీరు ఖాతా తీసుకొని కొత్తపేజీ సృష్టించి త్వరగా ఒక వారం రోజులలో విస్తరించండి. లేకలేదా మీ వాడుకరిపేజీలో లేక దాని వుపపేజీలో ఎటువంటి మీరువ్యాసాలైనా సృష్టించొచ్చు. ప్రయోగాలకు మీ వాడుకరి పేజీ లేక దాని వుపపేజీలతో పాటు ఎలాంటిసాధారణ ప్రయోగాలైనా[[వికీపీడియా:ప్రయోగశాల]] చేయవచ్చువాడండి
 
==మూసలు, వర్గాలు==