సుసర్ల దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
==జీవిత సంగ్రహం==
=== బాల్యం, విద్యాబ్యాసం ===
సుసర్ల దక్షిణా మూర్తి గారు జన్మించింగది. [[నవంబర్ 11]], [[1921]]. సుసర్ల దక్షిణామూర్తి గారి పూర్తి పేరు "[[సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి]]". వీరి జననీ జనకులు అన్నపూర్ణ, కృష్ణబ్రహ్మ శాస్త్రి లు. వీరు కృష్ణజిల్లా దివిసీమలో దక్షిణకాశీగా ప్రసిద్ధికెక్కిన [[పెదకళ్లేపల్లిపెదకళ్ళేపల్లి]] గ్రామంలో జన్మించారు. వీరి తాతగారి పేరే ఈయనకూ పెట్టారు. దక్షిణామూర్తి తాత స్వయాన [[త్యాగయ్య]] శిష్యుడైన మానాంబుచావడి (ఆకుమళ్ళ) వెంకటసుబ్బయ్యకు శిష్యుడు. ఈయన తండ్రిగారి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. గాత్రం, వయోలిన్ నేర్చుకున్నారు. ఐతే, పాఠశాల విద్యాబ్యాసం ఆరోతరగతితోనో, ఏడో తరగతి తోనో ముగిసింది. పదమూడు సంవత్సరాల ప్రాయంలోనే గాత్రంతో, వయోలిన్ తో అనేక రాజాస్థానాలోల కచేరీలు ఇచ్చేరట. పదహారో ఏట గజారోహణ జరిగిందిట. విజయవాడ లో తిరుపతి వేంకట కవులు సుసర్ల వారి గాత్రకచేరి విని ఎంతో మెచ్చుకొని వారిపై పద్యం ఆశువుగా చెప్పేరట. వారు వయొలినే కాకుండా హార్మోనియం, అరుదుగా వేణువు కూడా వాయించేవారు'
 
=== మదరాసు ప్రయాణం ===