కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

చి ఉపోద్ఘాతం
పంక్తి 21:
 
 
ఇది ఇంగ్లీషు తెలిసినవారు కొద్ది పాటి సమయములో నేర్చుకోవచ్చు. ఒకే వ్యాసములో ఇంగ్లీషు కూడా వాడవలసినపుడు కీ బోర్డు మారదు కాబట్టి సులభము గా వుంటుంది. ఏ కంప్యూటర్ లో నైనా ఇంటర్ నెట్ లో స్క్రిప్టు ద్వారా దీనిని వాడుకోవచ్చు. [[వికిపీడియావికీపీడియా]] లో తెలుగు వ్యాసాలు రాయటానికి కూడా వాడుతున్నారు.
 
'''రకాలు'''<br />
;నేరుగా అన్ని ఉపకరణాలలో రాయలేనివి. (వెబ్ లేక బ్రౌజర్ అధారిత) కీ బోర్డులు
*[[లేఖిని]]
; బ్రౌజర్ (విహరిణి) లో ఒక్క సైట్ వరకే వరకే పనిచేసేవి
* [[వికీపీడియా:టైపింగు సహాయం]]
;నేరుగా ఉపకరణంలో రాయుటకు వీలైనవి.
* [[ఐట్రాన్స్ ]] ITRANS
* [[రైస్ ట్రాంస్లిటరేషన్ స్టాండర్డ్]] RTS
వీటిలో కొద్ది తేడాలున్నాయి.<ref>[http://acharya.iitm.ac.in/multi_sys/tltable.php ఐట్రాన్స్ కి రైస్ ట్రాంస్లిటరేషన్ కి తారతమ్యాలు]</ref>
* [[వికీపీడియా:టైపింగు సహాయం]]
;నేరుగా బ్రౌజర్ (విహరిణి) వుపకరణంలో రాయటకు మరియు విండోస్ వ్యవస్థలలో స్థాపించుకోగలుగుటకు వీలైనవి.
* [[గూగుల్ లిప్యంతరీకరణ]]
* [[మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ]]
వీటిలో కొద్ది తేడాలున్నాయి.<ref>[http://acharya.iitm.ac.in/multi_sys/tltable.php ఐట్రాన్స్ కి రైస్ ట్రాంస్లిటరేషన్ కి తారతమ్యాలు]</ref>
 
===సంకర (ఊహానుగత) కీ బోర్డు===
"https://te.wikipedia.org/wiki/కీ_బోర్డు" నుండి వెలికితీశారు