ప్రధాన మెనూను తెరువు

మార్పులు

188 bytes added ,  7 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
'''ఖాదీ''' లేదా '''ఖద్దరు''' ([[ఆంగ్లం]]: Khaddar) ([[దేవగాగరి]]: खादी or खद्दर) అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. 'ఖా' అంటే తిండి, 'ధీ' ఇచ్చేది. తిండిని ఇచ్చేది కాబట్టి దీనిని ఖాధీ అంటారు.[[గాంధీజీ]] అధికంగా ఇష్టపడే (బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. [[నేత]] లు, [[రాజకీయ పార్టీ]] ల వారు, [[రాజకీయనాయకులు]], వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/694885" నుండి వెలికితీశారు