బిల్ క్లింటన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: బిల్ క్లింటన్ అమెరికా మాజీ అధ్యక్షుడు. ఈయన భార్య హిల్లరీ క్ల...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
బిల్ క్లింటన్ అమెరికా మాజీ అధ్యక్షుడు. ఈయన భార్య హిల్లరీ క్లింటన్. వీరి ఎకాయక కుమార్తె చెల్సియా. తెలుగుదెశం హయాం లో బిల్ క్లింటన్ కుటుంబసమేతంగా ఆంధ్రప్రదేశ్ ని సందర్శించారు. ఈ పర్యటన నెఫధ్యంలో హైద్రాబాద్ లో బిక్షగాళ్లందరినీ తరిమి వేసారంటూ ప్రభుత్వం విమర్శలని ఎదుర్కొంది.
"https://te.wikipedia.org/wiki/బిల్_క్లింటన్" నుండి వెలికితీశారు